Andhra Pradesh Arya Vysya Mahasabha president Jayanti Venkateswarlu demanded that Prof. Kancha Ilaiah, who wrote a book on Arya Vysyas should be arrested for making derogatory comments on the Vysyas in his book. <br />సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అన్న ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యాఖ్యలను మంద కృష్ణమాదిగ ఖండించారు. కులంలో ఒకరు తప్పు చేస్తే కులాన్ని మొత్తం దూషించడం, అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.